Mohammed Siraj Reveals How Virat Kohli Backed Him Throughout His Career | Oneindia Telugu

2021-05-12 399

Mohammed Siraj Reveals how Virat Kohli has backed him throughout his career. Speaking about the difficult phase, Siraj revealed that he used to cry in his hotel room but it was Indian skipper Virat Kohli who stood by him and was always there to motivate him.
#MohammedSiraj
#ViratKohli
#IPL2021
#RCB
#INDVSENGTestseries
#WTCFinal
#MohammedSirajcareer

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి తాను ఎంతో రుణపడి ఉన్నానని హైదరాబాద్ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ తెలిపాడు. కెరీర్‌, జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నప్పుడు తనకు అండగా నిలిచాడన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తండ్రి చనిపోయిన బాధలో ఉన్నప్పుడు తన కన్నీళ్లు తుడిచి ఓదార్చడాని పేర్కొన్నాడు. తన కెరీర్ సక్సెస్‌ ప్రతీ అడుగులో విరాట్ కోహ్లీ ఉన్నాడని తెలిపాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సిద్దమవుతున్న ఈ హైదారబాద్ పేసర్.. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు.